మహిళలకు గుడ్ న్యూస్.. వరుసగా రెండోరోజు తగ్గిన పసిడి.. గ్రాము బంగారం ఎంతుందంటే..?
Mon Jun 09, 2025 15:55 Business
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఆకాశన్నంటాయి. సమాన్యులు బంగారం ధరలను చూసి భయపడిపోతున్నారు. అసలు బంగారం షాపులవైపు చూడటమే మానేశారు. ఐతే, గత రెండు రోజులుగా బంగారం ధరలు కాస్త తగ్గాయి. గత వారం భారీగా పెరుగుతున్న పసిడిని చూసి.. లక్షకు చేరుకుంటుందని అనున్నారు. కానీ ఆ స్పీడ్ కు ఇప్పుడు బ్రేక్ పడింది. తులం బంగారంపై కాస్త తగ్గింది. మరి.. హైదరాబాద్, విజయవాడలో నేడు 24, 22, 18 క్యారెట్ల బంగారం ధరతో పాటు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.97,970 ఉండగా.. నేడు రూ.280 తగ్గి, రూ.97,690 వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము గోల్డ్ రేటు నేడు రూ.9769 పలుకుతుంది.
ఇది కూడా చదవండి: విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు! మొదటి దశకు సుమారు..
24 క్యారెట్ల గ్రాము బంగారం ధర గత వారం రూ.9884 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నిన్న రూ.89,800 వద్ద ఉండగా.. నేడు 250 రూపాయలు తగ్గి, రూ.89,550 వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము బంగారం ధర రూ.8989 పలుకుతుంది. ఇదే.. గత వారం 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.9060 గా ఉంది. మరోవైపు 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.73,480 ఉండగా.. నేడు 210 తగ్గి రూ.73,270 పలుకుతుంది. ఇక కిలో వెండి ధర దేశీయంగా నేడు స్థిరంగా ఉంది. కీలో వెండి రూ.1,07,000 వద్ద కొనసాగుతుండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,17,000 పలుకుతుంది. ఇక రానున్న కాలంలో బంగారం ధరలు 38% తగ్గే అవకాశం ఉందని అమెరికన్ రీసెర్చ్, అనలిస్ట్ కంపెనీ మార్నింగ్‌స్టార్‌కి చెందిన అనలిస్ట్ ఒకరు అంచనా వేస్తున్నారు. లాంగ్ టర్మ్‌లో బంగారం విలువ గురించి నిపుణులు పాజిటివ్‌గా ఉన్నారు. ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని గోల్డ్‌కి కేటాయించాలని సలహా ఇస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ మాజీ మంత్రిపై మరో కేసు నమోదు! వైసీపీలో హైటెన్షన్..
కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..
సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!
పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..
జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!
ఆ 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!
అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!
ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!
షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!
రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!
గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!
బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #GoldRate #Gold #Dubai #DubaiGoldRate #DubaiGoldBusiness #GoldRateLow #LessGoldRateInDubai #UAE #GoldBusiness #LowPriceGoldInDubai
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.